HOME » VIDEOS » Telangana

Video: ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జ్.. కేసీఆర్‌పై రాజాసింగ్ ఆగ్రహం

తెలంగాణ17:43 PM March 11, 2020

చలో అసెంబ్లీ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ని ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన విద్యార్థులను అరెస్ట్ చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల వల్లే తెలంగాణ వచ్చిందని.. కానీ అదే విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం లాఠీచార్జ్ చేస్తోందని విమర్శించారు. ఇది న్యాయమా.. అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.

webtech_news18

Top Stories