హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నో లాక్ డౌన్.. గుండాలలో రూల్స్ బ్రేక్ చేసిన పోలీస్

తెలంగాణ18:04 PM April 03, 2020

భువనగిరి జిల్లా గుండాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే ఓ కానిస్టేబుల్...తన కూతురి పుట్టినరోజ వేడుకలను పోలీస్ స్టేషన్ ఆవరణలోని క్వార్టర్స్‌లో రెండు టెంట్లు వేసి నిర్వహించారు. మండలంలోని అందరు సర్పంచ్‌లతో పాటు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కరోనా నేపధ్యం లో లాక్ డౌన్ సందర్బంగా ప్రజలు ఎవరైనా రోడ్ల మీదకి వస్తే చితకబాదుతున్న పోలీసులు... ఈ రకంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading