HOME » VIDEOS » Telangana

Video: ఆస్ట్రేలియాలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వ్యవసాయం

తెలంగాణ21:51 PM December 16, 2019

ఆస్ట్రేలియా పర్యటనలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో వ్యవసాయం, పాడి పరిశ్రమ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. వ్యవసాయానికి ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన విధానని అనుసరిస్తున్నారో అక్కడి రైతును అడిగి తెలుసుకున్నారు. అక్కడి వ్యవసాయ యంత్రాలను స్వయంగా నడిపారు కోమటిరెడ్డి.

webtech_news18

Top Stories