హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బీడీ కార్మికుల ర్యాలీ.. పలువురి అరెస్ట్

తెలంగాణ16:36 PM November 08, 2019

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిజామాబాద్‌లో బీడీ కార్మికులు ర్యాలీ చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీడీ కార్మికుల ర్యాలీని పోలీసులు అడ్డుకొని పలువురిని అరెస్ట్ చేశారు.

webtech_news18