HOME » VIDEOS » Telangana

Video: విమానంలో బతుకమ్మ సంబరాలు చూశారా...

తెలంగాణ18:14 PM October 21, 2018

తెలంగాణ రాష్ట్ర పండుగ ‘బతుకమ్మ’కు కొన్నాళ్లుగా ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా, ఇంగ్లండ్ దేశాలతో పాటు గల్ఫ్ దేశాల్లోనూ బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ విమానంలో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు తెలంగాణ అమ్మాయిలు. అచ్ఛ తెలుగు చీరకట్టులో అందంగా ముస్తాబై... విమానంలో ఆడుతూ పాడుతూ ప్రయాణికులకు వినోదాన్ని అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Chinthakindhi.Ramu

Top Stories