HOME » VIDEOS » Telangana

Video: వారణాసిలో బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ22:26 PM October 17, 2018

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ వేడుకలు ఊరూవాడా జరుగుతున్నాయి. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని తెలంగాణవాసులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. వారణాసిలో జరిగిన వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు. గంగానది ఘాట్ల మీద బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు.

webtech_news18

Top Stories