HOME » VIDEOS » Telangana

Video: ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ20:22 PM October 05, 2019

ఆస్ట్రేలియాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సిడ్నీలో పలు తెలంగాణ సంఘాలకు చెందిన మహిళలు బతుకమ్మను ఆడి పూల పండగను వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

webtech_news18

Top Stories