HOME » VIDEOS » Telangana

Video: కరోనా ఎఫెక్ట్ | బాసర ఆలయం మూసివేత...

తెలంగాణ13:28 PM March 20, 2020

చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం పై కూడా కరోనా ప్రభావం పడింది. ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆర్జిత సేవలను రద్దు చేశారు. మొత్తంగా ఆలయాన్ని కూడా మూసి వేశారు. అయితే ఆలయ అర్చకులు అమ్మవారికి చేసే నిత్య కైంకర్యాలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. కాగా కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడాలని కోరుతూ ఆలయంలో ప్రత్యేకంగా సుదర్శన, ధన్వంతరి యాగం, మృత్యుజయ యాగాలు నిర్వహించారు.

webtech_news18

Top Stories