మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీరాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవర కరుణాకర్,సుధాకర్ తదితరులు పూలే సేవలను నేతలు గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు