హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.17.60 లక్షలకు అమ్మకం..

తెలంగాణ20:34 PM September 12, 2019

Balapur Laddu: బాలాపూర్ గణనాథుడి లడ్డూ మరో రికార్డు సృష్టించింది. ఏటికేడు వేలం పాటలో ఎక్కువ మొత్తంలో పాడి లడ్డూను దక్కించుకుంటున్న భక్తులు ఈ సారి కూడా భారీ మొత్తంలో వేలం పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సారి లడ్డూ రూ.17.60 లక్షలకు అమ్ముడుపోయింది. దీన్ని కొలను రాంరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. గత ఏడాది కంటే లక్ష రూపాయలు ఎక్కువ పలకడం విశేషం.

Shravan Kumar Bommakanti

Top Stories

corona virus btn
corona virus btn
Loading