వాలంటైన్స్ డేను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కేక్ షాపులో వాలంటైన్స్ డే కోసం ప్రత్యేకంగా స్వీట్లు, కేక్‌లు తయారు చేస్తున్న విషయం తెలుసుకుని ఆ దుకాణం మీద దాడి చేశారు. కుర్చీలు, బల్లలు విరగ్గొట్టారు.