ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను పీవీ సింధు కలిశారు. బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గెలిచిన సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సీఎం కేసీఆర్ సన్మానించారు. ఇక తాను సాధించిన బంగారు పతకాన్ని సీఎంకు చూపించారు సింధూ. ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు రాకెట్లను కూడా బహుకరించారు.