హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : బతుకమ్మ సంబరాల్లో బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

తెలంగాణ12:45 PM October 06, 2019

బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అంబర్ పేటలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో సందడి చేసారు. మహిళలతో కలిసి ఆడిపాడారు. అందరితో సరదాగా గడిపినారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు.

webtech_news18