HOME » VIDEOS » Telangana » AYYAPPA DEVOTEES PROTEST IN VELDURTHI OF MEDAK DISTRICT

Video: శబరిమల వివాదం... మెదక్ జిల్లాలో అయ్యప్పల ర్యాలీ

తెలంగాణ17:52 PM January 03, 2019

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా వెల్దుర్తి లో అయ్యప్ప స్వాములు ఆందోళన చేశారు. వెల్దుర్తిలో ర్యాలీ నిర్వహించారు. దయచేసి మహిళలు ఆలయానికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.

webtech_news18

Top Stories