HOME » VIDEOS » Telangana

Allu Arjun: లైన్‌లో పుష్ప 3 కూడా..? సుకుమార్ ప్లానింగ్ అదుర్స్

సినిమా15:08 PM July 24, 2022

Sukumar Pushpa: పుష్ప తొలి భాగం సూపర్ సక్సెస్ కావడంతో ఈ రెండో భాగంపై ప్రతి ఒక్కరి చూపు పడింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి పరిస్థితుల్లో పుష్ప సినిమా మూడో భాగం కూడా ఉండబోతుందన్నట్లుగా మ‌ల‌యాళ స్టార్ హీరో ఫ‌హ‌ద్ ఫాసిల్ హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

Sunil Boddula

Top Stories