HOME » VIDEOS » Telangana

Video : టిక్‌టాక్ వీడియోలు చూస్తూ ఆటో నడుపుతున్న డ్రైవర్

తెలంగాణ15:52 PM August 12, 2019

టిక్‌టాక్.. చాలామందికి ఇప్పుడిదో వ్యసనం. రోజుకు ఒక్క టిక్‌టాక్ వీడియో చేయనిదే కొంతమందికి నిద్ర కూడా పట్టదు. ఇక మరికొంతమంది పొద్దస్తమానం టిక్‌టాక్ వీడియోల్లో తలదూర్చి బతికేస్తుంటారు. హైదరాబాద్‌లో ఓ ఆటో డ్రైవర్.. డ్రైవింగ్ చేస్తూ టిక్‌టాక్ వీడియోలు చూస్తున్నాడు. వాహనాలతో కిక్కిరిసిన రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సిందిపోయి.. టిక్‌టాక్ వీడియోలు చూస్తూ డ్రైవింగ్ చేయడంపై చాలామంది మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories