ఏపీ ముఖ్యమంత్రిగా నిత్యం బిజీగా ఉండే చంద్రబాబునాయుడు...ఇవాళ కాస్త రిలాక్స్ అయ్యారు. విజయవాడలోని ట్రెండ్‌సెట్ మాల్లో సరదాగా మూవీ చేశారు. బాలక్రిష్ణ నటించిన ఎన్టీఆర్ కథనాయకుడి చిత్రాన్ని... మూవీ యూనిట్‌తో కలిసి వీక్షించారు. దాంతో ట్రెండ్‌సెట్ మాల్లో సందడి వాతావరణం నెలకొంది.