TSRTC Strike : తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు వదిలాడు. కరీంనగర్ ఆర్టీసీ డిపో-2లో మెకానిక్‌గా పనిచేస్తున్న కరీం ఖాన్ గుండెపోటుతో మృతి చెందాడు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన అతను.. చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచాడు.