HOME » VIDEOS » Telangana

ప్రగతి భవన్‌లో కేసీఆర్, జగన్ భేటీ... కీలక అంశాలపై చర్చలు..

తెలంగాణ16:55 PM June 28, 2019

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా... కృష్ణా, గోదావరి నదీ జలాల్ని రెండు రాష్ట్రాలకు ఎలా పంచుకోవాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో... ఏపీ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), సజ్జల రామకృష్ణారెడ్డి, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం, సిఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సి ఎం.వెంకటేశ్వర్ రావు, నీటి పారుదల శాఖ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

webtech_news18

Top Stories