HOME » VIDEOS » Telangana

WomensDay 2020 | ఈ టీచర్ ఓ లీడర్... పాఠాలే కాదు సందేశాలు ఇచ్చే నటి...

తెలంగాణ17:22 PM March 07, 2020

ఖమ్మం జిల్లాలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా ఇంగ్లీష్ భాషను బోధిస్తున్న శిరీష. పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా పట్టుదలతో శ్రమించి చదువుకుని ఉద్యోగం సాధించారు. ఇటు ఉద్యోగ జీవితంలో విద్యార్థులకు పాఠాలు చెబుతూనే ఉపాధ్యాయ యూనియన్లోనూ తన సేవలను అందిస్తున్నారు. పీఆర్టీయూ మహిళా శాఖ మండల కార్యదర్శిగా... ఇంగ్లీష్ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షురాలిగా, జనజాగృతి సంస్థ మండల కన్వీనర్‌గానూ పనిచేస్తున్నారు. ఇంకా నటన పట్ల తన అభిరుచిని చాటుకుంటూ సామాజిక దురాచారాలపై చైతన్యం కలిగిస్తూ షార్ట్ ఫిల్మ్‌ల్లో నటిస్తున్నారు.

webtech_news18

Top Stories