హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : కిషన్ రెడ్డి కాళ్లపై పడి వేడుకున్న అమరావతి రైతులు

తెలంగాణ14:21 PM January 05, 2020

అమరావతిపై పోరును మరో లెవెల్ పైకి తీసుకెళ్తున్నారు అక్కడి రైతులు. ఇప్పటికే జేఏసీగా ఏర్పడి సకల జనుల సమ్మె ప్రారంభించిన రైతులు... తాజాగా... సికింద్రాబాద్... పద్మారావు నగర్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలంటూ కిషన్ రెడ్డిని వేడుకున్నారు మహిళా రైతులు. కిషన్ రెడ్డి దగ్గర ఉద్వేగానికి లోనై... తమకు న్యాయం చేయాలంటూ ఆయన కాళ్లు పట్టుకొని ప్రాథేయపడటంతో... కిషన్ రెడ్డి ఆశ్చర్యపోయారు. ఈ విషయంలో తగిన సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading