HOME » VIDEOS » Telangana

Video: ఓటు హక్కు వినియోగించుకున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్

తెలంగాణ11:50 AM April 11, 2019

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన బన్నీ... రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓటు వేసేందుకు కొంత సేపు వెయిట్ చేశారు.

webtech_news18

Top Stories