చిలుకూరు బాలాజీ ఆలయంలో 10 నిమిషాల పాటు కేవలం మహిళా భక్తులతోనే ప్రార్థనలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పురుష భక్తులు అందరూ పక్కకు తప్పుకొని కేవలం మహిళా భక్తులతో పది నిమిషాలు గోవిందనామ స్మరణ చేయించారు.