HOME » VIDEOS » Telangana

Video: పార్లమెంటు సభ్యులు సైనికులుగా పోరాడాలి .. ఎంపి అర్వింద్

తెలంగాణ16:20 PM March 21, 2020

నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని భాజపా పార్టీ కార్యాలయంలో ఎంపి అర్వింద్ సమావేశం నిర్వహించారు. రేపటి జనతా కర్ఫ్యూని అందరూ పాటించాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కరోనా రోజు రోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు.

webtech_news18

Top Stories