HOME » VIDEOS » Telangana » AIMIM MP ASADUDDIN CAMPAIGN IN RAJENDRANAGAR

Video: అసద్ ప్రచారంలో అవ్వతో జోకులు

తెలంగాణ11:02 AM November 16, 2018

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. ఓ బామ్మను చూసిన అసదుద్దీన్ ‘ముసలమ్మా.. నువ్వింకా బతికే ఉన్నావా?’ అంటూ జోక్ చేశారు. ‘ఏదో దేవుడి దయ బిడ్డా.’ అంటూ ఆమె కూడా అసద్‌తో సరదాగా మాట్లాడారు.

webtech_news18

Top Stories