హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : నేను పాటకు డాన్స్ చెయ్యలేదు... క్లారిటీ ఇచ్చిన ఒవైసీ

తెలంగాణ14:31 PM October 19, 2019

మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ... డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే... తాను డాన్స్ చేసిన మాట వాస్తవమేనన్న ఒవైసీ... ఆ సమయంలో అక్కడ ఏ పాటా లేదనీ... కానీ... తాను ఓ సినిమా పాటకు డాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వీడియో షేరింగ్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు ఒవైసీ. కొన్ని రోజులుగా ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన... ఔరంగాబాద్‌లోని.. పైతాన్ గేట్ దగ్గర తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత... భారం దిగిపోయినట్లు ఫీలయ్యారు. ఆ ఊపులో చిన్నగా స్టెప్ వేసి అభిమానులను అలరించారు. దానికి నెటిజన్లు ఓ పాటను జతచేసి... పాటకు డాన్స్ చేసినట్లుగా వీడియోని మార్చేశారు. అదే ఇప్పుడు వైరల్ అయిపోయింది.

webtech_news18