HOME » VIDEOS » Telangana

బెల్ట్ షాప్‌లపై ఆదివాసీ మహిళల దాడి..

తెలంగాణ13:21 PM December 19, 2019

కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలంలో బెల్టు షాపులపై ఆదివాసీ మహిళలు దాడి చేశారు. మద్యం సీసాలను ధ్వంసం చేసి, నిర్వహకుడి మెడలో మద్యం సీసాల దండ వేసి, రంగులు చల్లి నిరసన వ్యక్తం చేశారు. సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

webtech_news18

Top Stories