HOME » VIDEOS » Telangana

Video : గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్ బాస్ భామ వితిక

తెలంగాణ21:41 PM January 07, 2020

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా యాంకర్ శ్రీముఖి ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి, తన నివాసంలో మొక్కలు నాటారు బిగ్ బాస్ భామ వితిక. ఈ సందర్భంగా విత్తక శేర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని అందులో కి నన్ను కూడా భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడ అందరం తీసుకోవాలి పిలుపునిచ్చారు. నటుడు నందు, కార్తికేయ, సింగర్ హేమచంద్రన లకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

webtech_news18

Top Stories