హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన‌ సర్వేయర్..

తెలంగాణ19:15 PM January 23, 2020

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. ఇల్లంత కుంట తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ గా పని చేస్తున్న మునీన్, జమ్మికుంట బస్టాండ్ లో ఓ రైతు వద్ద నుంచి 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండేట్ గా పట్టుకున్నారు.

webtech_news18