HOME » VIDEOS » Telangana

Video : నిజామాబాద్ లో ఏబీవీపీ కార్యకర్తల ఆందోళ‌న‌..

తెలంగాణ16:37 PM March 12, 2020

అసెంబ్లీ ముట్టడికి వెళ్ళిన ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్, అక్రమ అరెస్టుల‌కు నిర‌స‌న‌గా నిజామాబాద్ జిల్లాలో అఖీల‌ భార‌త విద్యార్థి పరిషాత్ అద్వ‌ర్యంలో ఆందోళ‌న‌కు దిగారు. న‌గ‌రంలోని ధ‌ర్నా చౌక్ వ‌ద్ద కేసీఆర్ దిష్టీబోమ్మ‌ను ద‌హ‌నం చేసేందుకు ప్ర‌యత్నించారు. విద్యార్థి నాయ‌కులు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఆందోళ‌న‌కారుల‌ను అరెస్టు చేసారు.

webtech_news18

Top Stories