హోమ్ » వీడియోలు » తెలంగాణ

కాళ్ళు మొక్కినా కనికరించని ఎమ్మెల్యే.. వైరల్ అవుతోన్న వీడియో

తెలంగాణ06:45 PM IST Jun 08, 2019

తెలంగాణ ఉద్యమం నాటి నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజల దీవెనలతో పెంటా కలన్ టీఆర్ఎస్ ఎంపీటీసీగా గెలిచిన అభ్యర్ధి.. ఎంపిపి చేయాలని ఎమ్మెల్యేను కోరింది. అయితే నేను వెరోకరికి మాటాయిచ్చాను. నీకు ఇవ్వడం కుదరదన్నాడు ఆ ఎమ్మేల్యే. దీంతో ఆ మహిళ ఎంపిటీసీ ఎమ్మేల్యే కాళ్లు మొక్కి బ్రతిమాలింది అయినా వినలేదు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోదన్ మండల ఎంపిపి ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బోధన్ మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అధికార టిఆర్ఎస్ పార్టీకి 9, కాంగ్రెస్7, బాజపా1 గెలుచుకున్నాయి. టీఆర్ఎస్ కు కావల్సిన మెజార్టీ ఉండటంతో ఎన్నిక ఏకపక్షమే అనుకున్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీకి చెందిన సువర్ణ, సావిత్రిలు ఇద్దరు ఎంపిపికి పోటి చేసారు. దీంతో ఎమ్మెల్యే షకిల్ ఆమీర్ సువర్ణను పోటి నుంచి తప్పు కోవాలని ఆదేశించారు. అయితే సువర్ణ తనకు వచ్చిన అవకాశంను వదులు కోనని.. నేనే ఎంపిపిగా చేస్తానని ఎమ్మేల్యే కాళ్లు పట్టుకోని వేడుకుంది. అయితే ఎమ్మేల్యే ససేమీరా అనడంతో సరైన మెజార్టీ లేక ఎన్నిక వాయిదా పడింది. సువర్ణ ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతు కాన్నీరు మున్నీరుగా విలపిందింది. ఈ ఘటన అక్కడ ఉన్నవారందారిని కదిలించింది.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

webtech_news18