హోమ్ » వీడియోలు » తెలంగాణ

పెళ్లి కోసం.. వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

తెలంగాణ12:22 PM IST Jun 13, 2019

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని వాటర్ ట్యాంక్ ఎక్కింది ఓ యువతి. పెద్దపల్లి మండల కేంద్రంలోని అప్పన్నపేట గ్రామానికి చెందిన అనవేన శ్రీకాంత్, అనుష గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అనుష ఇంట్లో పెళ్లి సంబందాలు చూస్తుండడంతో పెళ్లి చేసుకొవాలని శ్రీకాంత్ ను కోరింది. దీంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో గ్రామంలో వాటర్ ట్యాంక్ ఎక్కి తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. 

webtech_news18