సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు మరో వహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి.. బోల్తా పడింది. జిల్లాలోని ఆందోల్ మండలం జోగిపేట హౌసింగ్ బోర్డ్ అయ్యప్ప టెంపుల్ వద్ద నేషనల్ హైవే 161 పై వెళ్తున్న ఆర్టీసీ బస్సు..పక్కన వెళ్తున్న మరో వాహనం లారీని ఓవర్ టేక్ చేయబోయి..రోడ్డు పక్కకు ఒరిగిపోయింది. దీంతో బస్సులోని 55 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైయాయి.