హోమ్ » వీడియోలు » తెలంగాణ

సంగారెడ్డి జిల్లా ఆందోల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

తెలంగాణ12:09 PM April 12, 2019

సంగారెడ్డి జిల్లా ఆందోల్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నారాయణఖేడ్ ,-డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.బస్సులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.సంగారెడ్డి వైపు నుండి కారు అతివేగంగా ,వచ్చి బస్సు కు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని బస్సు డ్రైవర్ చెబుతున్నారు.

webtech_news18