HOME » VIDEOS » Telangana » A PORTION OF UNDER CONSTRUCTION BRIDGE COLLAPSED IN VEMULAWADA DUE TO HEAVY RAINS VIDEO BA

Video: వేములవాడలో కూలిన వంతెన

తెలంగాణ22:59 PM September 21, 2019

తెలంగాణలో భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో వంతెన కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాం ఏర్పడింది.

webtech_news18

తెలంగాణలో భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో వంతెన కూలింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ప్రజలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాం ఏర్పడింది.

Top Stories