Hyderabad : గొలుసు దొంగతనాలు చేయడం విమానంలో ఎంచక్కా ఎగిరిపోవడం..ఇలా ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు సార్లు దొంగతనాలు చేసి పారిపోయిన దొంగను చివరకు స్కెచ్ వేసి విమానాశ్రయంలో పట్టుకున్నారు.