HOME » VIDEOS » Telangana

Video:కారులో మద్యం బాటిళ్ల తరలింపు.. పోలీసులు ఏం చేశారంటే..

తెలంగాణ22:51 PM April 12, 2020

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. అయినా కొంతమంది నిబంధనలను యథేచ్చగా ఉల్లంఘిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. సికింద్రాబాద్‌లో ఓ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కారు డిక్కీలో నుంచి 25 ఖరీదైన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18

Top Stories