HOME » VIDEOS » Telangana

వ్యవసాయ బావిలో చిరుతపులి..ఆందోళనలో గ్రామస్తులు

తెలంగాణ15:14 PM June 08, 2019

చిరుతుపులి అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిపోయింది.  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో చిరుతపులి పొరపాటున పడిపోయింది. దీంతో చిరుతపులిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు... అటవిశాఖా అధికారులు. నిచ్చెన సహాయంతో బావి నుండి బయటకు వచ్చిన చిరుత.. అక్కడి సమీప అడవిలోకి పరుగులు పెట్టింది. దీంతో చుట్టు పక్కల గ్రామస్తులు, ఆ చిరుత ఎక్కడ దాడి చేస్తోందో అని ఆందోళన చెందుతున్నారు.

webtech_news18

Top Stories