హోమ్ » వీడియోలు » తెలంగాణ

పోలీస్ బందోబస్త్ మధ్య నడుస్తున్న ఆర్టీసీ బస్సులు.. ఇబ్బందుల్లో ప్రజలు

తెలంగాణ08:18 AM October 05, 2019

పోలీస్ బందోబస్త్ మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. అందులో భాగంగా ప్రతి డిపో ముందు భారీగా పోలీసులు బలగాలు మోహరించాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 670 బస్సులకు గాను ఉదయం గంటల వరకు 15 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు.

webtech_news18