హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : ట్రంప్ బర్త్ డే నాడు జనగామలో వీరాభిమాని పాలాభిషేకం...

తెలంగాణ14:14 PM June 15, 2019

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కి అమెరికాలో అభిమానులుండటం కామన్. కానీ మన దేశంలో, అదీ మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఓ వీరాభిమాని ఉన్నారు. పేరు బుస్సా కృష్ణ. ట్రంప్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం జనగామ జిల్లాలో... ప్రత్యేక విగ్రహం ఏర్పాటు చేసి... దానికి పాలాభిషేకం చేశారు. విగ్రహ ఏర్పాటుకి అందరూ తరలి రావాలని కూడా ఆహ్వానం పలికారు. ఆయన అభిమానం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Krishna Kumar N