HOME » VIDEOS » Telangana

Video : బావిలో పడ్డ ఆవు.. కాపాడిన గ్రామస్తులు..

తెలంగాణ13:03 PM July 22, 2019

మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ ఎద్దు ప్రమాదవశాత్తు బావిలో పడింది. అందులో నుంచి బయటకు రాలేక అవస్థ పడుతుండటంతో స్థానికులు దాన్ని కాపాడారు. క్రేన్ సహాయంతో దాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories