హోమ్ » వీడియోలు » తెలంగాణ

కళ్ళలో కారం చల్లి ఆపై హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

తెలంగాణ01:54 PM IST Jun 15, 2019

అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వృద్ధురాలి కళ్ళలో కారం చల్లి ఆపై హత్య చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు దుండగులు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి అనురాగ్ కాలనీలో అరుంధతి (59) అనే ఓ మహిళ నివాసం ఉంటోంది. అయితే శుక్రవారం అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో కొందరు దుండగులు ఇంట్లో చొరబడి ఆమె కళ్ళల్లో కారం చల్లి ఒంటి మీద వున్న బంగారాన్ని దొంగలించడానికి ప్రయత్నించారు. దీంతో ప్రతిఘటించిన వృద్దురాలు గొంతు నులిమి హత్య చేసారు. ఈ ఘటనపై అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

webtech_news18