కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్‌లో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకేసారి ఏడు పంపుల నుంచి నీరు విడుదలైంది. ఒక్కో మోటార్ 139 మెగావాట్ల సామర్థ్యంతో 7 మోటార్లు కలిపి రోజుకి 21,000 వేల క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోస్తున్నాయి.