HOME » VIDEOS » Telangana » 4 YEAR OLD GIRL KIDNAPPED IN CHATANPALLY NEAR SHADNAGAR AVR

Video : చటాన్‌పల్లిలో కలకలం.. నాలుగేళ్ల బాలిక కిడ్నాప్

తెలంగాణ21:34 PM December 17, 2019

చటాన్‌పల్లిలో కలకలం రేగింది. స్నేహిత అనే 4 ఏళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక, ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో బాలికను కిడ్నాప్ చేసి బైక్‌పై తీసుకెళ్లాడు. చాక్లెట్లు ఆశ చూపి స్నేహితను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. పాప తండ్రి శివకుమార్ మేస్త్రిగా పనిచేస్తాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపర్ పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ ఫుటేజీ ఆధారంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బృందాలుగా విడిపోయి కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

webtech_news18

Top Stories