హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video : లోయలోకి బస్సు... నలుగురి మృతి

తెలంగాణ12:48 PM November 04, 2019

అసలే అది మలుపులు ఉన్న పుణె-ముంబై హైవే. భోర్ ప్రాంతంలో ఘాట్ రోడ్డు. ఈమధ్యే వర్షాలు బాగా పడటంతో... చుట్టూ చెట్లు బాగా పెరిగాయి. రోడ్డు చుట్టూ చెట్లే. అలాంటి సమయంలో బస్సును నెమ్మదిగా నడపాల్సిన డ్రైవర్... ఏమవుతుందిలే అనుకుంటూ.... కాస్త వేగంగా డ్రైవ్ చేశాడు. తీరా మలుపులు వచ్చేసరికి... అటూ ఇటూ స్టీరింగ్ తిప్పేసి... చివరకూ చేతులెత్తేశాడు. కట్ చేస్తే... బస్సు అక్కడి లోయలోకి దూసుకుపోయింది. బండరాళ్లను ఢీకొడుతూ... గొయ్యిలో కూరుకుపోయింది. క్షణాల్లో జరిగిపోయిన ఈ ప్రమాదంలో... నలుగురు ప్రయాణికులు చనిపోయారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన అందర్నీ విషాదంలో ముంచేసింది.

webtech_news18