హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: జనగామలో రెండు కార్లు ఢీ.. ముగ్గురు మృతి

తెలంగాణ20:34 PM October 04, 2019

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతులను పెద్దామడుర్ వాసి కృష్ణ, జనగామకు చెందిన మందిప్, సోమా నర్సయ్యగా గుర్తించారు. గాయపడ్డవారిని జనగామ ఆస్పత్రికి తరలించారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading