హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: షాద్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తాపడి ముగ్గురు మృతి

తెలంగాణ16:32 PM October 11, 2019

షాద్‌‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. మరో కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. డివైడర్‌ను డీకొట్టిన కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి సమీపంలోని పంటపొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు బీటెక్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

webtech_news18