హోమ్ » వీడియోలు » తెలంగాణ

Video: నిద్రపోయిన ఆర్టీసీ డ్రైవర్..కల్వర్టును ఢీకొట్టిన బస్సు

తెలంగాణ17:44 PM May 17, 2019

మరో ఆర్టీసీబస్సు రోడ్డు ప్రమాదానికి గురయింది. జర్నీలో డ్రైవర్ కునుకు తీయడంతో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. అనంతరం రోడ్డు ఆవలకు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్ సమీపంలో ఘటన జరిగింది. ప్రమాదంలో 20 మందికి గాయాల్యాయి. చెన్నూరు నుంచి మంచిర్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

webtech_news18