HOME » VIDEOS » Telangana

Video : కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థులకు అస్వస్థత..

తెలంగాణ15:12 PM January 03, 2020

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలలో విద్యనభ్యసిస్తున్న 15మంది విధ్యార్థినులు నిన్న రాత్రి కలుషిత ఆహారం తిని కడుపు నొప్పితో వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విధ్యార్థినీలు తెలిసిన వివరాల ప్రకారం నిన్న రాత్రి చిక్కుడు కాయ కూరతో భోజనం చేశామని వెంటనే 6వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుకునే 15మందికి కడుపు నొప్పి వచ్చి వాంతులు అయ్యాయన్నారు.

webtech_news18

Top Stories