దేశాన్ని దోచుకున్న దొంగలు ఎక్కడ ఉన్న వారిని పట్టి జైల్లో పెడుతామని ఆయన అన్నారు. నల్లొండ జిల్లా గుర్రం పాడు గ్రామంలో గిరిజన భూములను కాపాడాలని కోరుతూ పోరాడితే 40మంది కార్యకర్తలను అరెస్టు చేసి జైల్లో పెట్టిన సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఘాటుగా విమర్శించారు.